రంగారెడ్డిహోమ్

ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండండి

#prateekjain

వికారాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను  ప్రవర్తన నియామవాళికి  అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో బహుళ దశల గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో, మునుపటి దశల్లో పోలింగ్ పూర్తయినప్పటికీ వెంటనే ఎన్నికల నియమ నిబంధనలు పూర్తి కావని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.

జిల్లాలో మూడు దశలుగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీలో ఎన్నికలకు సంబంధించి చివరి దశ పూర్తయ్యే వరకు  ఎన్నికల ప్రవర్తన నియామవళి  వర్తిస్తుందని ఆయన తెలిపారు. జిల్లాలోని సంబంధిత గ్రామీణ ప్రాంతాల పరోక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే  ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులో ఉండదని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తించే విధంగా  అభ్యర్థులు , రిటర్నింగ్ అధికారులు  జాగ్రత్త వహించాలని కలెక్టర్ తెలిపారు.

Related posts

నెయ్యి ట్యాంకర్ బోల్తా: ప్రమాదమా? కుట్రా?

Satyam News

విజ్ఞాన్ యూనివర్సిటీ వద్ద దాడి కేసులో 7గురి అరెస్టు

Satyam News

ఖబడ్దార్ పిన్నెల్లి పిచ్చికూతలు కూస్తే తాటతీస్తాం..!

Satyam News

2025 కేలండర్‌ లో సగం కాలం విమానంలోనే…

Satyam News

కార్యకర్త కుటుంబానికి అండగా నిలచిన ముఖ్యమంత్రి

Satyam News

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు

Satyam News

Leave a Comment