విధ్వంసం నుంచి వికాసం వైపు వెళుతున్నాం….
రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నంద్యాల, కర్నూలు జిల్లా...