హైదరాబాద్హోమ్

ఇప్పుడు… మీ రోజువారీ స్టైల్‌కి కూడా లగ్జరీ టచ్

హైదరాబాద్‌లోని కోకాపేటలో CELARA ఫైన్ జ్యువెలరీ షోరూమ్‌ను నారా బ్రాహ్మణి ఘనంగా ప్రారంభించారు. లగ్జరీ జ్యువెలరీ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయానికి ఇది శుభారంభం. CELARA — ‘Everyday Luxury’ అనే ప్రత్యేక కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఆధునిక ఫైన్ జ్యువెలరీ బ్రాండ్. సౌందర్యం అనేది కేవలం ప్రత్యేక వేడుకలకే కాదు… ప్రతి రోజు, ప్రతి క్షణం మీతో ఉండే భావంగా మారాలనేదే CELARA లక్ష్యం.

Related posts

కొడుకు సంతానానికి తల్లిగా మారిన తల్లి…….?

Satyam News

చౌమహల్లాలో సూఫీ మధురిమలు

Satyam News

ప్రతి ఓటరును SIRలో భాగస్వామిని చేయండి

Satyam News

కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

Satyam News

జగన్ పీఆర్ఓ పూడి శ్రీహరిపై హైకోర్టు సంచలన నిర్ణయం

Satyam News

అమెరికా సుంకాల తగ్గింపు…ఎందుకో తెలుసా?

Satyam News

Leave a Comment