సినిమాహోమ్

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ “అమ్ములు”కు అనూహ్య స్పందన

#DhirajAppaji

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ అప్పాజీ తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన లఘు చిత్రం “అమ్ములు”. The CRY never heard – The TEARS never seen” అనే ట్యాగ్ లైన్ తో 7 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సందేశాత్మక చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే వెయ్యి “ఆర్గానిక్ వ్యూస్” రాబట్టిన ఈ షార్ట్ ఫిల్మ్ లోని మెసేజ్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. మొదటి ప్రయత్నంలోనే రచయితగా, దర్శకుడిగా, నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న అప్పాజీని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. వెంకట్ విహారి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అందించిన ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే-నిర్మాణం-దర్శకత్వం: ధీరజ అప్పాజీ.

Related posts

నారా లోకేష్ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్

Satyam News

జగన్‌ గ్రాఫ్‌ డౌన్‌…. వైసీపీ వైఫల్యమా..? చంద్రబాబు చాణక్యమా..??

Satyam News

వంద కోట్ల విలువైన స్ధలం కబ్జా చెర నుంచి విముక్తి

Satyam News

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు

Satyam News

ఎల్-నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళిక

Satyam News

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తాం

Satyam News

Leave a Comment