సినిమాహోమ్

బాధ్యతలు స్వీకరించిన సుమలత

#KirakRP

తెలుగు ఫిలిం, టీవీ డాన్సర్స్, డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలి గా ఎన్నికైన కొరియోగ్రాఫర్ జానీ (మాస్టర్) సతీమణి సుమలత హైదరాబాద్ లో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా జమ్మికుంటకు చెందిన తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మడి సతీష్ జానీ మాస్టర్ దంపతులను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈనెల 7న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్లో అసోసియేషన్ సభ్యులు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ కిరాక్ ఆర్ పి. తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమరావతి ఖర్చుపై వైసీపీ ఫేక్ ప్రచారం… అసలు లెక్కలు ఇవే…!!

Satyam News

మునిసిపల్ చైర్మన్ ఆర్యవైశ్య మహిళ ఎన్నిక

Satyam News

గ్రామ పంచాయతీలకు రూ.387 కోట్లు విడుదల

Satyam News

మూసీ రివర్ ఫ్రంట్ బాధితులకు ఊరట

Satyam News

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam News

హార్ముజ్‌ జలసంధి దగ్గర చిక్కుకుపోయిన ఆయిల్ నౌకలు

Satyam News

Leave a Comment