ఒక సారి యుద్ధం కొనసాగుతుందని, మరొక సారి యుద్ధం ముగిసిందని చెబుతూ కాలక్షేపం చేస్తున్న అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు స్థిరంగా ఉండకుండా చేస్తున్నారు. ఇరాన్‌పై మరోసారి...
ఇరాన్ రక్షణ వ్యవస్థ పై అమెరికా భీకరదాడులు చేసి యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. దీంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. బుధవారం ఉదయం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ తీరప్రాంత...
ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశంలో విమాన ఇంధనం, వాణిజ్య వంటగ్యాస్ ధరలు బుధవారం నుంచి తగ్గాయి. పశ్చిమ...
ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన ఖార్గ్ ఐలాండ్ (Kharg Island) చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా తన మెరైన్ బలగాలను మరియు పారాట్రూపర్లను రంగంలోకి దించుతున్నట్లు...
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధం మూడో వారంలోకి చేరుకున్న నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతి రోజూ నుంచి విభిన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇరాన్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న...
మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో, శుక్రవారం ప్రీమియం (హై గ్రేడ్) పెట్రోల్ ధరను లీటరుకు రూ.2 పెంచారు. అలాగే పరిశ్రమలకు సరఫరా చేసే బల్క్ డీజిల్ ధరను...
గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, అమెరికన్ పెట్టుబడులు ఉన్న చమురు కంపెనీలే లక్ష్యంగా ఇరాన్ భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. ఈ దాడులు ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందే...
భారత్ రష్యా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. చమురు కొనుగోళ్ల నేపథ్యంలో అమెరికా సుంకాల విధింపు ఎక్కువ చేసిన నేపథ్యంలో భారత్ రష్యాలు మరింత బలంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం గమనార్హం. చైనా...