రాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కామారెడ్డి ,మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు అలుగులు పొంగి పొర్లుతుండడం ,రోడ్లపై భారీ వరద నీరు...
మహానగర పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది సుమారు 85 వేల విగ్రహాలు కొలువుదీరినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న గల్లీలు, అపార్ట్‌మెంట్స్, ఇతర చిన్న విగ్రహాలు కలుపుకొని లక్ష విగ్రహాలు ఉంటాయని పోలీసులు...
జూబ్లీహిల్స్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్ బొల్లినేని రవీంద్రనాధ్ న్యాయపోరాటంతో 100 కోట్ల విలువైన 2 వేల గజాల సొసైటీ ల్యాండ్ కబ్జా చెరనుంచి విముక్తి లభించింది. జూబ్లీహిల్స్ లో 20 ఏళ్లుగా అక్రమార్కులు ...
త్వరలో ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు, అధికారులతో సిపి ఆఫీసు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి సూచనలు, దిశానిర్దేశం చేశారు. కమిషనర్...
ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు. శనివారం ఉత్సవాల ఏర్పాట్లను పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్...
హైదరాబాద్‌లో పౌర సమస్యలపై ‘సేవ్ హైదరాబాద్’ నినాదంతో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించాలన్న బీజేపీ యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ పిలుపు నేపథ్యంలో, శుక్రవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు...
మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉన్నందున పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా కులాలకు, మతాలకు, వర్గాలకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, సభలు, సమావేశాలు ఇతర కార్యక్రమలు...
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐ.డి.ఒ.సిలో సమాచార హక్కు చట్టం – 2005కు సంబంధించిన పెండింగ్ అప్పిళ్ల పరిశీలనకు ఈ నెల 23న వనపర్తి జిల్లాకు నలుగురు రాష్ట్ర సమాచార కమిషనర్లు వస్తున్నారని వనపర్తి...
హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ డిఎస్ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకు...
బ్యాంకులను మోసం చేసి కోట్ల రూపాయల రుణం పొంది ఆర్థిక నేరానికి పాల్పడిన కేసులో నిందితులకు లబ్ది చేకూర్చాలని చేసిన కుట్రలో భాగస్వామ్యం ఉండటంతో రమేష్ అనే వ్యక్తిని వనపర్తి అరెస్ట్ చేశామని వనపర్తి...