Category : తెలంగాణ

రంగారెడ్డిహోమ్

తుమ్మిడిహట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో నిరంతర సంప్రదింపులు

Satyam News
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని,...
హైదరాబాద్హోమ్

సరిహద్దులు దాటుతున్న సైబర్ నేర ముఠాలకు చెక్

Satyam News
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సైబర్ నేర ముఠాలను కట్టడి చేసేందుకు 13 రాష్ట్రాలు, 11 కేంద్ర భాగస్వామ్య సంస్థలు చేతులు కలిపాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్...
హైదరాబాద్హోమ్

అటవీ రెవెన్యూ భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం

Satyam News
రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అటవీ భూములకు సంబంధించి రెవెన్యూ, అటవీ శాఖల మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి...
హైదరాబాద్హోమ్

హైదరాబాద్ వేదిక గా అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సు

Satyam News
తొలి అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సు–2026 (IMC-2026)కు హైదరాబాద్ వేదిక కానుంది. నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు శంషాబాద్‌లోని జేడీ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది....
నల్గొండహోమ్

రెండేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి

Satyam News
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, రాజకీయాల్లో ఉన్నంతకాలం ఎలాంటి తప్పు చేయనని, అవినీతికి తావివ్వనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్లలో గట్టుప్పల్ మండలాన్ని అన్ని...
హైదరాబాద్హోమ్

పట్టణాభివృద్ధిలో సాంకేతికతకు పెద్దపీట

Satyam News
పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ప్రాజెక్ట్స్‌ విభాగం అధ్యక్షుడు కె. గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల రూపకల్పనలో...
రంగారెడ్డిహోమ్

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు

Satyam News
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 2026 అక్టోబర్ 31 వ తేదీన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ...
హైదరాబాద్హోమ్

వేధింపులను ప్రశ్నించండి.. వివక్షను ఎదిరించండి

Satyam News
మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మహిళా భద్రతా విభాగం డిజి చారు సిన్హా పేర్కొన్నారు. వేధింపులు, వివక్ష వంటి అనుచిత ప్రవర్తనను గుర్తించి...
హైదరాబాద్హోమ్

మియాపూర్ భూ వివాదంలో రేవంత్ సర్కార్ విజయం

Satyam News
మియాపూర్‌ భూవివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ అంశంపై ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101కు...
మెదక్హోమ్

కృష్ణా జలాల వినియోగంపై ఉత్తమ్‌కు హరీశ్‌రావు కౌంటర్

Satyam News
కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ ప్రజలకు ఒక లెక్క, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరో లెక్క చెబుతున్నారా అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు రాష్ట్ర నీటిపారుదల...