ప్రత్యేకంహోమ్

గల్ఫ్ దేశాల్లో  మీ బంధువులు ఉన్నారా…?

#SaudiArebia

యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న మధ్యప్రాచ్య దేశాల్లో ఉన్న మీ స్నేహితులు, బంధువుల భద్రత కోసం ఆయా దేశాల అత్యవసర సంప్రదింపు నంబర్లను తప్పనిసరిగా వారికి చేరవేయండి. ప్రస్తుత అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఎమర్జెన్సీ వార్ రూమ్ ఏర్పాటు చేయబడింది.

అత్యవసర సంప్రదింపు వివరాలు (Emergency Contact Details):

యుద్ధ పరిస్థితుల్లో ఉన్నవారు సమీపంలోని పోలీస్, అంబులెన్స్, ఫైర్ సర్వీసులు లేదా తమ దేశ రాయబార కార్యాలయాలను వెంటనే సంప్రదించాలి.

మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు సురక్షిత ప్రదేశాల్లోనే ఉండేలా సూచించండి. అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలి. అవసరం లేకుండా బయటకు వెళ్లరాదు.

ఈ సమాచారం ఎక్కువ మందికి చేరేలా వెంటనే షేర్ చేయండి.

Ramallah (Palestine)

Phone: +970592916418

Email: repoffice@mea.gov.in / cons.ramallah@mea.gov.in

Doha (Qatar)

Phone: 00974-55647502

Email: cons.doha@mea.gov.in

Riyadh (Saudi Arabia)

Phone: 00-966-11-4884697

WhatsApp: 00-966-542126748

Toll Free: 800 247 1234

Email: cw.riyadh@mea.gov.in

Tel Aviv (Israel)

Phone: +972-54-7520711 / +972-54-2428378

Email: cons1.telaviv@mea.gov.in

Tehran (Iran)

Phone: +989128109115 / +989128109109 / +989128109102 / +989932179359

Abu Dhabi (United Arab Emirates)

Toll Free: 800-46342

WhatsApp: +971543090571

Email: pbsk.dubai@mea.gov.in / ca.abudhabi@mea.gov.in

Kuwait

Phone: +96565501946

Email: community.kuwait@mea.gov.in

Bahrain

Phone: 00973-39418071

Muscat (Oman)

Toll Free: 80071234

WhatsApp: +96898282270

Email: cw.muscat@mea.gov.in / cons.muscat@mea.gov.in

Jordan

Phone: 00962-770 422 276

Baghdad (Iraq)

Phone: +964 771 651 1185 / +964 770444 4899

Website: https://www.eoibaghdad.gov.in⁠�

Email: cons.baghdad@mea.gov.in / cons1.baghdad@mea.gov.in / pol.baghdad@mea.gov.in

Embassy of India – Tel Aviv

Embassy of India – Muscat (Oman)

Consulate General of India – Jeddah (Saudi Arabia)

Embassy of India – Doha (Qatar)

Embassy of India – Bahrain

Embassy of India – Riyadh (Saudi Arabia)

Embassy of India – Baghdad (Iraq)

Embassy of India – Amman (Jordan)

Embassy of India – Kuwait City (Kuwait)

Related posts

జోధ్‌పూర్‌లో ఐసిస్ హ్యాండ్లర్ అరెస్ట్: ఏపీ పోలీసుల ఆపరేషన్

Satyam News

ఘనంగా హైదరాబాద్ సిటీ పోలీసుల హోలీ వేడుకలు

Satyam News

జీ5లో రొమాంటిక్ డ్రామా ‘బ్యాండ్ మేళం’ 24 నుంచి స్ట్రీమింగ్

Satyam News

ఫ్రాన్స్ లో తెలంగాణ శాసన బృందం పర్యటన

Satyam News

కల్తీ ఆహార పదార్ధాలను పట్టుకున్న పోలీసులు

Satyam News

9న సువేందు అధికారి ప్రమాణ స్వీకారం?

Satyam News

Leave a Comment