జీ5లో రొమాంటిక్ డ్రామా ‘బ్యాండ్ మేళం’ 24 నుంచి స్ట్రీమింగ్
వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న టాప్ ఓటీటీ మాధ్యమం జీ5 త్వరలోనే మరో క్రేజీ మూవీతో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమైంది. ఆ సినిమాయే ‘బ్యాండ్ మేళం’. ఏప్రిల్ 24 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది....
