హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్ హబ్‌గా ఏపీ
రైల్వే నెట్‌వర్క్‌లో ఏపీ సరికొత్త రికార్డులు సృష్టించబోతోంది. దేశంలో రాబోయే హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్ ప్రాజెక్టులో ఏపీ మేజర్ సెంటర్‌గా మారనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌లు రెడీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్...
