7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ కు ఫిక్కీ బీఏఎఫ్ అవార్డ్
హైదరాబాద్‌కు చెందిన 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ ప్రతిష్ఠాత్మక ఫిక్కీ బీఏఎఫ్ అవార్డ్స్ 2026లో రెండు పురస్కారాలను గెలుచుకుంది. ముంబైలోని గ్రాండ్ హయత్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో సంస్థ రూపొందించిన రెండు విభిన్న విభాగాల కంటెంట్‌కు...
