యూపీఐ చెల్లింపులపై అదనపు రుసుము వసూలు వాయిదా
డిజిటల్ పేమెంట్లపై అదనపు రుసుము వసూలును వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాపార లావాదేవీలపై ఈ రుసుమును దీపావళి తర్వాతే అమలు చేయాలని నిర్ణయించింది. అక్టోబర్...
