వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 5 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఈ విజయంలో...
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-A మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై® భారత్ 17 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ...