తెలంగాణ విద్వత్సభ దశాబ్ది మహోత్సవాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత నవ తెలంగాణలో సిద్ధాంతులు, పంచాంగకర్తలు,వేద,శాస్త్ర ,ఆగమ పండితులను ఒకే వేదకపై సమన్వయపరచి ప్రభుత్వానికి ప్రజలకు ధార్మికవారధిగా ఉంచే లక్ష్యంతో ‘తెలంగాణ విద్వత్సభ’ ఏర్పాటయింది. ప్రతి సంవత్సరం పండగల నిర్ణయం...
