27.3 C
Hyderabad
September 16, 2026
సినిమాహోమ్

ది పిట్ కు 78వ ఎమ్మీ అవార్డుల పంట

#ThePitte

టీవీ రంగంలో అత్యున్నత పురస్కారమైన ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం లాస్‌ఏంజెల్స్‌లో ఘనంగా జరిగింది. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారిని ఎమ్మీ అవార్డులతో సత్కరించారు.

ఎమ్మీ 2026 అవార్డుల వివరాలు ఇవి:

ఉత్తమ సీరియల్స్:  “ది డిప్లొమాట్”, “ది గిల్డెడ్ ఏజ్”, “ఎ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్”, “ప్యారడైజ్”, “ది పిట్”, “ప్లూరిబస్”, “స్లో హార్సెస్”, “యువర్ ఫ్రెండ్స్ & నెయిబర్స్”

ఉత్తమ హాస్య ధారావాహికలు : “అబాట్ ఎలిమెంటరీ”, “ది బేర్”, “హ్యాక్స్”, “మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్”, “నోబడీ వాంట్స్ దిస్”, “ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్”, “శ్రింకింగ్”, “విడోస్ బే”

ఉత్తమ సంకలన ధారావాహికలు:  “ఆల్ హర్ ఫాల్ట్”, “ది బీస్ట్ ఇన్ మీ”, “బీఫ్”, “డీటీఎఫ్ సెయింట్ లూయిస్”, “లవ్ స్టోరీ: జాన్ ఎఫ్. కెన్నడీ జూనియర్ & కరోలిన్ బెస్సెట్”

ఉత్తమ హాస్య నటులు:  యహ్యా అబ్దుల్-మతీన్ II – “వండర్ మ్యాన్”, స్టీవ్ కారెల్ – “రూస్టర్”, మాథ్యూ రైస్ – “విడోస్ బే”, జేసన్ సెగెల్ – “శ్రింకింగ్”, మార్టిన్ షార్ట్ – “ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్”

ఉత్తమ హాస్య నటీమణులు: క్వింటా బ్రన్సన్ – “అబాట్ ఎలిమెంటరీ”,  అయో ఎడెబిరి – “ది బేర్”, ఎల్ ఫానింగ్ – “మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్”,  లిసా కుడ్రో – “ది కమ్‌బ్యాక్”, జీన్ స్మార్ట్ – “హ్యాక్స్”

ఉత్తమ క్యారెక్టర్ నటులు: స్టెర్లింగ్ కె. బ్రౌన్ – “ప్యారడైజ్”, గ్యారీ ఓల్డ్‌మన్ – “స్లో హార్సెస్”, మార్క్ రఫాలో – “టాస్క్”, రూఫస్ సెవెల్ – “ది డిప్లొమాట్”, నోహ్ వైల్ – “ది పిట్”

ఉత్తమ క్యారెక్టర్ నటీమణులు: క్యారీ కూన్ – “ది గిల్డెడ్ ఏజ్”, చేజ్ ఇన్ఫినిటీ – “ది టెస్టమెంట్స్”, కెరీ రస్సెల్ – “ది డిప్లొమాట్”, రీయా సీహార్న్ – “ప్లూరిబస్”, జెండయా – “యూఫోరియా”

లిమిటెడ్ ఎడిషన్ సీరియల్ లేదా టీవీ చిత్రంలో ఉత్తమ నటుడు: రిజ్ అహ్మద్ – “బైట్”,  జేసన్ బేట్‌మన్ – “బ్లాక్ రాబిట్”, చార్లీ హన్నమ్ – “మాన్స్టర్: ది ఎడ్ జీన్ స్టోరీ”, ఆస్కార్ ఐజాక్ – “బీఫ్”, మాథ్యూ రైస్ – “ది బీస్ట్ ఇన్ మీ”

పరిమిత ధారావాహిక లేదా టీవీ చిత్రంలో ఉత్తమ నటీమణులు: క్లెయిర్ డేన్స్ – “ది బీస్ట్ ఇన్ మీ”, సాలీ ఫీల్డ్ – “రీమార్కబ్లీ బ్రైట్ క్రియేచర్స్”, క్యారీ ముల్లిగన్ – “బీఫ్”, సారా పిడ్జన్ – “లవ్ స్టోరీ: జాన్ ఎఫ్. కెన్నడీ జూనియర్ & కరోలిన్ బెస్సెట్”, సారా స్నూక్ – “ఆల్ హర్ ఫాల్ట్”

Related posts

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

Satyam News

శ్రీవారి భక్తుడితో దురుసుగా ప్రవర్తించిన టాక్సీ డ్రైవర్‌పై చర్యలు

Satyam News

ప్రభుత్వ డబ్బులు కొట్టేసిన మరో ఐఏఎస్ అధికారి అరెస్టు

Satyam News

అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ లీడర్ సలహా

Satyam News

ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడా?

Satyam News

గంజాయి కేసులో వైసీపీ లీడర్ కామాక్షి అరెస్ట్!

Satyam News

Leave a Comment