ప్రపంచంహోమ్చర్చలు ఫలప్రదం… బంధం మరింత పటిష్టంSatyam NewsDecember 5, 2025December 5, 2025 by Satyam NewsDecember 5, 2025December 5, 20250290 ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ఫలవంతం అయ్యాయి. భారత–రష్యా మధ్య వ్యాపార లక్ష్యంగా 2030 నాటికి $100 బిలియన్ వ్యాపార విలువను చేరుకోవాలని ఇద్దరూ ఉద్దేశించుకున్నారు....