ఆధ్యాత్మికంహోమ్

శాస్త్రోక్తంగా రామాలయంలో కార్తిక ఆకాశ దీపోత్సవం

#Karteekadeepam

కార్తిక మాసం పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలోగల సీతారామచంద్రస్వామి దేవాలయంలో వేదమంత్ర చరణాల మధ్య ఆకాశదీపోత్సవం, సామూహిక కార్తీక దీపారాధన ప్రారంభమైనట్లు ఆలయ ప్రధాన అర్చకులు కందాడ వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు.ప్రతిరోజు సాయంత్రం ప్రదోషకాలంలో ఆరు గంటల పది నిమిషాలకు సామూహిక దీపారాధన భక్తులచే నిర్వహిస్తున్నామని, భక్తులకు నువ్వుల నూనె, ప్రమిదలు, ఒత్తులు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు.అనంతరం వేదమంత్రోచరణల మధ్య కార్తిక ఆకాశదీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వందలాదిగా భక్తులు, మహిళలు భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్త: పవన్

Satyam News

విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్న సంగీత

Satyam News

ఉత్త‌రాంధ్ర చ‌రిత్ర పుట‌ల్లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించే రోజు

Satyam News

ఇజ్రాయెల్ తో మన బంధం పటిష్టమైనది

Satyam News

జగన్ అనుచరుడి ఉద్యోగం ఊడింది

Satyam News

మేడారం జాతర పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీ

Satyam News

Leave a Comment