ఎమ్మెల్సీ కోసం గన్‌మేన్ వెతుకులాట
ఒక ప్రజాప్రతినిధిని నిరంతరం కంటికి రెప్పలా కాపాడాలని చట్టం చెబుతోంది. ప్రజాస్వామ్య బద్దంగాప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నికైన ప్రజాప్రతినిదిని రక్షించుకోవడం కోసం రూపొందించబడ్డ రాజ్యాంగమే అంగ రక్షకులను నియమించింది. ఆ రకంగా ఏ...
