Category : జాతీయం

జాతీయం హోమ్

అసభ్యకరమైన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉద్వాసన

Satyam News
అసభ్యకరమైన ప్రవర్తన ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మంఖూటతిల్‌ను ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసింది. ఇప్పటికే యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాహుల్ మంఖూటతిల్ రాజీనామా చేశారు....
జాతీయం హోమ్

ధర్మస్థలిపై తప్పుడు ఆరోపణ చేసిన వ్యక్తి అరెస్టు

Satyam News
పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థలిలో 300 కంటే ఎక్కువ శవాలను అక్రమంగా పాతిపెట్టారని సంచలన ఆరోపణలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణలు దేశ విదేశాల్లో చర్చకు దారితీయగా సంచలనం కలిగింది. ఆ...
జాతీయం హోమ్

అమెరికా టారిఫ్ జయశంకర్ సునిశిత వ్యాఖ్య

Satyam News
విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ శనివారం అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నందుకు శిక్షగా ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై సుంకాలను 50 శాతానికి పైగా పెంచిన...
జాతీయం హోమ్

కామ్రేడ్ సురవరం ఇక లేరు

Satyam News
సిపిఐ అగ్ర నాయకుడు, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించారు. సురవరం సుధాకర్ రెడ్డి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున నల్గొండ లోక్‌సభ...
జాతీయం హోమ్

ఓపెన్‌ఏఐ భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు

Satyam News
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామి సంస్థ ఓపెన్‌ఏఐ శుక్రవారం నాడు భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివరినాటికి భారత్‌లో తన తొలి కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించనుందని వెల్లడించింది....
జాతీయం హోమ్

తీసేసిన ఓటర్ల పేర్లు ప్రకటించిన ఎన్నికల సంఘం

Satyam News
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 65 లక్షల మంది పేర్లను ఎన్నికల సంఘం (EC) ప్రకటించింది. తొలగించిన పేర్ల వివరాలను ఆగస్టు 19...
జాతీయం హోమ్

ఉత్తరకాశీ జలఉత్పాతానికి కారణం ఏమిటి?

Satyam News
ఉత్తరకాశీలో ఇటీవల సంభవించిన జల ఉత్పాతాల్లాంటి ప్రమాదాలు మరిన్ని సంభవించే అవకాశం ఉందా? ఉన్నదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామంలో సంభవించిన ఘోరమైన ఆకస్మిక...
జాతీయం హోమ్

యూట్యూబర్ పై దుండగుల కాల్పులు

Satyam News
యూట్యూబర్, బిగ్‌బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై ఆదివారం తెల్లవారుఝామున ఆయుధధారులు కాల్పులు జరిపారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఆయన ఇంటిపై పలు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే ఎల్విష్ ఆ సమయంలో...
జాతీయం హోమ్

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ మీటింగ్

Satyam News
బీజేపీ ఆధ్వర్యంలోని మిత్రపక్షాల కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆగస్టు 17న సమావేశం కానున్నది. నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడానికి...
error: Content is protected !!