Category : జాతీయం

జాతీయంహోమ్

చంద్రబాబు కేంద్రకంగా మలుపు తిరిగిన తమిళనాడు పాలిటిక్స్

Satyam News
తమిళనాట ఏపీ చిచ్చు రేగింది.. అధికార, ప్రతిపక్షాల మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్‌తో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయం సాధిస్తే, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌...
జాతీయంహోమ్

సోనియాను అవమానించిన కంగనా పై పోలీసు కేసు

Satyam News
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు సినీ నటి బీజేపీ ఎంపి కంగనా రనౌత్ పై పోలీసు కేసు నమోదు అయింది. కంగనా వ్యాఖ్యలు సమాజంలో...
జాతీయంహోమ్

జమ్మూ కాశ్మీర్ లో సీఆర్‌పీఎఫ్ శిబిరంపై ఉగ్రదాడి

Satyam News
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కుల్గాం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) తనిఖీ కేంద్రంపై మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో...
జాతీయంహోమ్

సైబర్ నేరాల అడ్డుకట్టకు బ్యాంకులకు సుప్రీం ఆదేశం

Satyam News
వేల కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న డిజిటల్ అరెస్టుల మోసాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ తరహా సైబర్ నేరాలను అరికట్టేందుకు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్...
జాతీయంహోమ్

యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం

Satyam News
ప్రజలకు అందుబాటులో ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, సామాజిక భద్రత వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో విశిష్ట స్థానాన్ని సాధించింది. యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ AEI–2026లో దేశంలోని 28 రాష్ట్రాల్లో...
జాతీయంహోమ్

Petrole Cheating: పరీక్షల్లో 31.2 శాతం ఇథనాల్ గుర్తింపు!

Satyam News
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం సేకరించిన నమూనాల పరీక్షల్లో అంతకంటే ఎక్కువ మోతాదులో ఇథనాల్ ఉన్నట్లు వెల్లడైందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ...
జాతీయంహోమ్

అసభ్య కంటెంట్: ఫేస్ బుక్ పై ఢిల్లీ పోలీసుల కేసు

Satyam News
చిన్నారుల లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు, వీడియోలు అందుబాటులో ఉన్నాయన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు మెటా ఇండియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆదేశాల మేరకు...
జాతీయంహోమ్

వీడియో మార్ఫింగ్ కేసులో ప్రశాంత్ భూషణ్ పై కేసు

Satyam News
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంతి భూషణ్ పై పోలీసు కేసు నమోదు అయింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారతదేశాన్ని విమర్శించినట్లుగా రూపొందించిన నకిలీ వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన...
జాతీయంహోమ్

అనిల్ అంబానీకి ఈడీ భారీ షాక్: రూ.23,100 కోట్ల ఆస్తులు అటాచ్

Satyam News
అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో భారీ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన రిలయన్స్ గ్రూప్ సంస్థలపై కొనసాగుతున్న మనీలాండరింగ్, బ్యాంకు రుణాల మోసం కేసుల దర్యాప్తులో భాగంగా తాజాగా మరో రూ.510...
జాతీయంహోమ్

ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు ‘దీపావళి శుభాకాంక్షలు’

Satyam News
ఢిల్లీ ప్రజలకు సుప్రీంకోర్టు శుభవార్త వినిపించింది. దీపావళి టపాసుల విషయంలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) ప్రజలకు సుప్రీంకోర్టు పరిమిత వెసులుబాటు కల్పించింది. ఢిల్లీలో దీపావళికి గ్రీన్‌ నవంబర్ 7, 8 తేదీల్లోనే...