ఏపీకి 3 బుల్లెట్ రైళ్లు…. గంటలో హైదరాబాద్ to విజయవాడ
డబుల్ ఇంజన్ సర్కారులో ట్రిపుల్ స్పీడ్‌తో రాష్ట్రానికి ప్రాజెక్టులు వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 7 బుల్లెట్ రైలు కారిడార్లు ప్రకటించింది. వీటిలో...
