సైబర్ నేరాల అడ్డుకట్టకు బ్యాంకులకు సుప్రీం ఆదేశం
వేల కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న డిజిటల్ అరెస్టుల మోసాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ తరహా సైబర్ నేరాలను అరికట్టేందుకు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్...
