నేడు పవిత్ర భీష్మ ఏకాదశి
పౌరాణిక చరిత్రను పరిశీలించిన విజ్ఞులు, భీష్మాచార్యుడు మాఘశుక్ల సప్తమినుంచి ఏకాదశి నాటికి పంచప్రాణాలైన ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానములను వరుసగా యోగక్రియ ద్వారా త్యజించాడని వివరించారు. ఈ అయిదు తిథుల పుణ్యకాలాన్నే భీష్మపంచకం...
