బాలల హక్కుల పరిరక్షణే కమిషన్ పరమావధి
బాలల హక్కుల పరిరక్షణే పరమావధిగా పనిచేయాలని నూతన కమిషన్‌కు మహిళా శిశుసంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి సూచించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్, సభ్యులకు కమిషన్...
