ఆకలి తీర్చి.. అక్షరాలకు వెలుగులు దిద్దుతున్న సింగరేణి!
విద్యార్థుల ఆకలి తీర్చి, వారి చదువుకు తోడ్పాటునందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ పథకానికి సింగరేణి సంస్థ అండగా నిలుస్తోంది. ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్...
