హైదరాబాద్హోమ్

ఖేలో ఇండియా పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

#RevanthReddy

రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి MCRHRDలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోటీల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, క్రీడా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సలహాదారు కే. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణి ప్రసాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాల దేవి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Related posts

భూ భారతి భూ సర్వే అవగాహనా కార్యక్రమంలో స్పీకర్

Satyam News

ఎల్ నినో ప్రభావం తో ఈసారి కష్ట కాలమే

Satyam News

ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన

Satyam News

పాకిస్తాన్ కు కొత్త షాక్ ఇచ్చిన మోడీ ప్రభుత్వం

Satyam News

తాడేపల్లిగూడెం లో డైమండ్ షో రూమ్ ప్రారంభం

Satyam News

బంగారు గొలుసు దోచుకున్న ఇద్దరు నిందితుల అరెస్ట్

Satyam News

Leave a Comment