రూ. 2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయి స్వాధీనం
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.2 కోట్ల విలువైన ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి డీసీఎం, కారు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు....
