మెదక్హోమ్

రూ. 2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయి స్వాధీనం

#Patancheru

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.2 కోట్ల విలువైన ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి డీసీఎం, కారు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి ఎస్‌వోటీ, పటాన్‌చెరువు పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. సరుకును మహారాష్ట్ర సోలాపూర్​కు చెందిన మనీషా పద్వాల్​కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

Related posts

మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ

Satyam News

రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఆధునిక టెక్నాలజీ

Satyam News

19 మంది భారతీయుల అరెస్టు.. ఎందుకంటే…

Satyam News

శ్రీరామ జన్మభూమి ఆలయం శిఖరంపై కాషాయ ధర్మ ధ్వజం

Satyam News

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరుమెదపరేం

Satyam News

మోడీ పాలనలో అన్నీ సచ్చే దినాలే… అచ్చే దినాల్లేవు

Satyam News

Leave a Comment