‘అమరావతి’ అంటూ జమ్మలమడుగు జన గర్జన!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది! ఎక్కడో కాదు, సాక్షాత్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డ, కోట లాంటి కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఒక అనూహ్యమైన ‘ప్లెబిసైట్’ (ప్రజాభిప్రాయ సేకరణ) జరిగిపోయింది....
