అలీగఢ్ యూనివర్సిటీలో టీచర్ కాల్చివేత
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో (ఏఎంయూ) ఓ అధ్యాపకుడిని గుర్తు తెలియని దుండగులు తలపై కాల్చి హత్య చేసినట్లు అధికారులు ధృవీకరించారు. ఏఎంయూ ప్రాక్టర్ ప్రొఫెసర్ మొహమ్మద్ వసీం అలీ మాట్లాడుతూ, యూనివర్సిటీకి చెందిన...
