ది ట్రాన్స్పోర్టర్ సునీల్ రెడ్డి ఎవరు?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నర్రెడ్డి సునీల్ రెడ్డి, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా, ఆయన వ్యాపార, రాజకీయ వ్యవహారాలను చూసే కీలక వ్యక్తిగా పేరుగాంచారు. తాజాగా ఏపీ...
