34.2 C
Hyderabad
April 19, 2024 22: 25 PM
Slider ఆంధ్రప్రదేశ్

కొనసాగుతున్న భారీ వర్ష సూచన

RAINSTIRUPATI

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్ష సూచన కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇవాళ, రేపు భారీ వర్షాలుంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దక్షిణాంధ్ర, దాని చుట్టుపక్కల ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 00

Related posts

టీడీపీలో చేరిన సీనియర్ నాయకుడు నాగరాజు

Bhavani

పుల్వామాలో ఉగ్రవాదుల దాడి: ఒక పోలీసు అధికారి మృతి

Satyam NEWS

కరోనా దెబ్బకు నెలాఖరు వరకూ అచ్చెంపేట లాక్ డౌన్

Satyam NEWS

Leave a Comment