“శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం శుక్రవారం రాత్రి తిరుమలకి మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారు వస్తున్నారు’’ అంటూ వైసీపీ అనుకూల బ్లూ మీడియా ఊదరగొట్టింది. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న వైయస్ జగన్ గారు”...
మాజీ ముఖ్యమంత్రి జగన్ మరొక్క సారి ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. పొగాకు రైతుల పేరుతో, మిర్చి రైతుల పేరుతో, బెట్టింగ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణ పేరుతో ప్రభుత్వానికి, రాష్ట్ర...
ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్, వ్యవసాయ శాఖ,...
కూరకు రుచి రావాల్సింది అంటే కచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. అయితే తినే సమయంలో మనం దాన్ని తీసిపారేస్తూ ఉంటాం. ఆ కరివేపాకు సాగు చేయడం ఇప్పుడు కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ఎన్నో పోషక విలువలు...
రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (ఆర్సీఓఎం) డైరెక్టర్ అనిల్ అంబానీ ముంబైలోని నివాసంలో సీబీఐ శనివారం సోదాలు జరిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను రూ.2,929.05 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై కేసు...
ఆంధ్రప్రదేశ్ ను సముద్ర వాణిజ్యంలో తూర్పుతీర గేట్ వే గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. అంతర్జాతీయ షిప్పింగ్ లాజిస్టిక్స్, పోర్టుల నిర్వహణ లో అగ్రశ్రేణి కంపెనీ ఏపీ...
మహిళల కోసం స్త్రీ శక్తి పేరిట కూటమి సర్కార్ ప్రారంభించిన ఫ్రీ బస్ స్కీం సూపర్ సక్సెస్ అయింది. పథకం ప్రారంభించిన వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 65 లక్షల మందికిపైగా మహిళలు ఈ...
రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పోర్ట్ మరియు కంటైనర్ టెర్మినల్ ఆపరేటర్ అయిన ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్...
వైసీపీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ. ఐదేళ్లలో ఆ పార్టీ అధినేత నుంచి కిందిస్థాయి నేతల వరకు తోచిన రీతిలో వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్, లిక్కర్, కాంట్రాక్టులు ఇలా అన్ని రకాలుగా...
దేశంలోని అన్ని మొబైల్ నెట్ వర్క్ లు ఒక్క సారిగా సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. సోమవారం భారతదేశంలో అన్ని మొబైల్ నెట్‌వర్క్ వినియోగదారులు దీర్ఘకాలిక అంతరాయం ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఎయిర్‌టెల్‌తో ప్రారంభమై, కొంతమేరకు జియో...