Author : Satyam News

3389 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ఖమ్మంహోమ్

మావోయిస్టుల ఫేక్‌ ఎన్‌కౌంటర్స్‌ విచారకరం

Satyam News
మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు  జంగిల్‌ రాజ్‌ పరిపాలనకు పరాకాష్ట అని వారన్నారు. ...
శ్రీకాకుళంహోమ్

అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్: 6 గురు హతం

Satyam News
అల్లూరి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ బర్డర్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ మారేడుమిల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఉదయం 6.30 గంటల నుంచి...
జాతీయంహోమ్

అంబులెన్స్ లో మంటలు: నవజాత శిశువు సజీవ దహనం

Satyam News
అంబులెన్స్ దగ్ధం అయిన దురదృష్టకర సంఘటనలో నవజాత శిశువు, ఒక డాక్టర్ తో బాటు మరి కొందరు మరణించారు. గుజరాత్‌లోని అర్వల్లి జిల్లాలో మోదాసా సమీపంలో మంగళవారం తెల్లవారుఝామున ఈ భయానక ప్రమాదం జరిగింది....
ప్రత్యేకంహోమ్

జగన్‌ మరో మూడు ముక్కలాట..??

Satyam News
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌ మూడు రాజధానుల పేరుతో ఆడిన మూడు ముక్కలాట గురించి ఇంకా ఎవరు మర్చిపోలేదు. అంతలోనే మరో మూడు ముక్కలాటకు తెరలేపినట్లు కనిపిస్తోంది. అప్పుడు అధికార వికేంద్రకరణ పేరుతో...
పశ్చిమగోదావరిహోమ్

మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు

Satyam News
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో యాదవ కార్తీక వన సమారాధనలో ఏలూరు ఎమ్ పి.   ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్ పి మాట్లాడుతూ ‎యాదవులు పారిశ్రామికవేత్తలుగా  ఎదగాలని...
విశాఖపట్నంహోమ్

గోమాంసం గోడౌన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి

Satyam News
విశాఖపట్నంలో అక్రమ గోమాంసం నిల్వ చేశారని చెబుతున్న గోడౌన్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆనందపురం ప్రాంతంలోని శ్రీ మిత్ర కోల్డ్ స్టోరేజ్ వద్ద విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోల్డ్ స్టోరేజ్‌లో...
మహబూబ్ నగర్హోమ్

శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కార్తీక మాసం వనభోజనాలు

Satyam News
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం గంట వీధి నందు వెలిసిన అతి పురాతనమైన దేవాలయం శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కార్తీక సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్తీక మాసంలో  ఆఖరి సోమవారం కాబట్టి...
సంపాదకీయంహోమ్

ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్‌రెడ్డి.. ఆ రెండు పార్టీలకి బిగ్‌ షాక్‌

Satyam News
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. రామోజీరావు పేరుతో ఆ సంస్థ అందించిన రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, మాజీ...
ప్రపంచంహోమ్

షేక్ హసీనా నేరస్థురాలే: న్యాయస్థానం వెల్లడి

Satyam News
బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లలో వేలాది మంది చనిపోవడానికి కారణం బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తీసుకున్న నిర్ణయాలేనని న్యాయస్థానం నిర్ధారించింది. గత ఏడాది విద్యార్థుల ఉద్యమం సమయంలో జరిగిన సంఘటనలకు సంబంధించి మానవత్వానికి...
ప్రత్యేకంహోమ్

ఏపీ సీఐఐ సమ్మిట్ తో అదిరిపోయిన గ్లోబల్ మీడియా

Satyam News
30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit 2025) ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పెట్టుబడుల మ్యాప్‌పై కేంద్రంగా నిలిచింది. రికార్డు స్థాయిలో కుదిరిన 613 MoUs ద్వారా ₹13.25 లక్షల కోట్ల పెట్టుబడి...