కడపహోమ్

కడప నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం

#PakaSuresh

కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ అధ్యక్షతన కడప నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం ప్రారంభించారు. VC మీటింగ్ హాల్ నందు జరిగిన ఈ సర్వ సభ్య సమావేశం లో  డిప్యూటీ మేయర్ లు ముంతాజ్ బేగం, నిత్యానంద రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముందుగా మేయర్ కి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సర్వ సభ్య సమావేశం లో ఎమ్మెల్సీ రామ చంద్ర రెడ్డి, కమిషనర్ మనోజ్  రెడ్డి, అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర, డిప్యూటీ కమిషనర్ రాంబాబు, సెక్రెటరీ నరసారెడ్డి, SE చెన్నకేశవరెడ్డి, EE విజయ్ కుమార్ రెడ్డి, MHO రమేష్, CP శైలజా నగర పాలక సంబంధిత అధికారులు, ప్రభుత్వ విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గంజాయి విక్ర‌యిస్తే ఏన్డీపీఎస్ చ‌ట్టం మేర‌కు జైలు

Satyam News

ఘనంగా శ్రీ శేషదాసుల ఆరాధన రథోత్సవం

Satyam News

రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌

Satyam News

జాతీయ సగటును దాటిన రాష్ట్ర వృద్ధి రేటు

Satyam News

నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా జీవించండి

Satyam News

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం: 21 మంది మృతి

Satyam News

Leave a Comment