ఏపీకి కేంద్ర కేబినెట్ మరో గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్తను అందించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)లో భాగంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...