అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం.. 39 మంది యాత్రికులకు గాయాలు
జమ్మూ కశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో మంగళవారం అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డుపై నుంచి జారిపడిన ఘటనలో కనీసం 39 మంది యాత్రికులు గాయపడ్డారు. కంగన్ ప్రాంతంలోని హరిగన్‌వాన్ వద్ద ఈ ప్రమాదం...
