World Record: అత్యంత ఎత్తులో ఐఎల్-76 విమానం ల్యాండింగ్
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది. భారత వైమానిక దళానికి చెందిన భారీ రవాణా విమానం ఐఎల్-76ఎండీ (IL-76MD) లడఖ్‌లోని న్యోమా వైమానిక స్థావరంలో విజయవంతంగా ల్యాండింగ్ అయింది. ప్రపంచంలోనే...
