ఎవరిని ‘ఇన్ఫ్లుయెన్స్’ చేస్తున్నారు?!
వాళ్లను ఎవరూ బొట్టు పెట్టి పిలవరు… అయినా పిలవని పేరంటానికి వచ్చే పెద్ద ముత్తైదువుల్లా సినిమా ఫంక్షన్లకు, ప్రెస్మీట్లకు వచ్చి ముందు వరుసలో కూర్చుంటారు. ప్రెస్మీట్లలో హీరోలు, హీరోయిన్లను సినిమా కథకు, ప్రచారానికి ఏమాత్రం...
