కోల్డ్ వేవ్ తో అల్లాడుతున్న ఉత్తరాది రాష్ట్రాలు
ఉత్తరాది రాష్ట్రాలు దారుణమైన చలి పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి. అనేక ప్రాంతాలలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి రాత్రి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. చండీగఢ్‌లో సోమవారం తీవ్ర చలి పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు వాతావరణ కేంద్రాల్లో కనిష్ఠ...
