నారా దేవాన్ష్ యూట్యూబ్ చానల్ Dino Deets ప్రారంభం
మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ “Dino Deets “పేరుతో యూట్యూబ్ ఛానల్ ఆరంభించారు. ఈ సందర్భంగా నారా-నందమూరి కుటుంబసభ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. “Dino Deets “టీజర్‌లోనూ మంత్రి నారా లోకేష్...
