భారత్ ను చూసి నేర్చుకోండి: బ్యాంకులకు ట్రంప్ సలహా
భారత్ సాధిస్తున్న వృద్ధి రేటును చూసి అమెరికా బ్యాంకులు నేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తే...
