కల్వకుర్తిలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ
జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. నాగర్కర్నూల్ ఎంపీ...
