మల్లెతీగ కథలు కవితల పోటీ–2026కి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో డిసెంబరు 12, 13 తేదీల్లో విజయవాడలో రెండు రోజులపాటు ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు–2026’ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలుగు కథలు,...
