సింగరేణిని కాపాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి శ్రీధర్బాబు
సింగరేణి సంస్థపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీధర్బాబు తీవ్రంగా ఖండించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త బొగ్గు గనులను సాధించడంలో నిర్లక్ష్యం వహించి, సంస్థను...
