ప్రత్యేకంహోమ్నేపాల్ వరదల్లో వందలాది మందిని కాపాడిన దేవతSatyam NewsSeptember 2, 2026 by Satyam NewsSeptember 2, 202604 నిజం. నేపాల్ వరదల్లో ఈ దేవత వందలాది మందిని కాపాడింది. ఆ దేవత పేరు కెప్టెన్ ప్రియా అధికారి. నేపాల్‌లో కుండపోత వర్షాలు, వరదలు, భారీ కొండచరియలు విరిగిపడటంతో నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర...