మాట నిలబెట్టుకున్న లోకేష్: పునర్వికకు రూ. 16 కోట్ల ఇంజెక్షన్
మంత్రి నారా లోకేశ్ మాట ఇచ్చారంటే పని జరిగిపోయినట్లే. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక బాధ్యత తీసుకున్న లోకేశ్.. విజయవంతంగా చికిత్స పూర్తి చేశారు. చిట్టి తల్లి పునర్విక మృత్యుంజయురాలిగా నిలిచింది. 16...
