Author : Satyam News

3735 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ప్రత్యేకంహోమ్

Gen Z అంటే ఏమిటి

Satyam News
ఈమధ్య తరచూ వింటున్న మాట Gen Z. అసలు ఈ Gen Z అంటే ఏమిటి? దీని ఉద్దేశం ఏమిటి? అనే ఆసక్తికర విషయాన్ని తెలుసుకుందాం. Gen Z అనేది 1997 నుండి 2012...
ఆధ్యాత్మికంహోమ్

17 నుండి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

Satyam News
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సెప్టెంబ‌రు 17 నుండి 19వ తేదీ వ‌ర‌కు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకోసం సెప్టెంబ‌రు 16న సాయంత్రం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల...
కృష్ణహోమ్

వార్ రూమ్ నుంచి మరువలేని సాయం

Satyam News
తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఆపదలో ఉన్నా వారికి నేనున్నానని ముందుకు వచ్చి లోకేష్ ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంలో లోకేష్ చేసిన కృషి అభినందనీయం. లోకేష్...
ఆధ్యాత్మికంహోమ్

తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు

Satyam News
తిరుమలలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులకు...
చిత్తూరుహోమ్

ప్రభుత్వ డాక్టర్లపై దాడులకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు

Satyam News
చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు, సిబ్బందిపై దాడులకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్లు, సిబ్బందిపై శుక్రవారం అర్ధ రాత్రి కొందరు దాడి...
చిత్తూరుహోమ్

డొల్ల కంపెనీల పుట్ట.. చెవిరెడ్డి బుట్ట

Satyam News
తుమ్మలగుంటలో తలుపు తట్టిన సిట్. చిరునామా ఉంది, కంపెనీ లేదు. కానీ తలుపు తెరిచినవాడు “డైరెక్టర్” కాదు.. డ్రైవర్! పక్కింటి మామ, పీఏ, మరదలు, మేనల్లుడు, పొరుగింటి శోభారాణి.. వీరే ఆయన “కార్పొరేట్ బోర్డు”....
రంగారెడ్డిహోమ్

మల్కాజ్ గిరి  స్టేషన్ లో  8 ఎక్స్ ప్రెస్ లు నిలిపేలా చర్యలు

Satyam News
దూరప్రాంతాల నుండి వచ్చే  రైళ్లను మల్కాజ్గిరి స్టేషన్లలో  నిమిషం పాటు నిలిపితే ప్రయాణికులు ఇక్కడ దిగి తమ  గమ్యస్తానం చేరుకొంటారని  జెడ్ ఆర్ యు సి సి మెంబెర్ నూర్  ఇటీవల రైల్వే సమావేశంలో...
ముఖ్యంశాలుహోమ్

ఆయుర్వేదానికి ఆదరణ పెరగాలి

Satyam News
విశ్వ ఆయుర్వేద పరిషద్ తెలంగాణ విభాగం వారు మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఆయుర్వేద విజ్ఞాన సదస్సు కు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ...
హైదరాబాద్హోమ్

హృద్రోగానికి తొలిసారిగా అల్ట్రా-ఫాస్ట్ Q-డాట్ అబ్లేషన్

Satyam News
శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ దక్షిణాసియా మరియు భారతదేశంలో తొలిసారిగా అల్ట్రా-ఫాస్ట్ Q-డాట్ అబ్లేషన్ టెక్నాలజీను హృదయ సంబంధిత అట్రియల్ ఫైబ్రిలేషన్ (AF) వ్యాధి చికిత్స కోసం విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది భారతీయ హృదయ...
హైదరాబాద్హోమ్

విత్తన పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆఫ్రికా ప్రతినిధులు

Satyam News
హైదరాబాద్ లో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న ఇండియా – ఆఫ్రికా సీడ్ సమ్మిట్ లో భాగంగా ఆఫ్రికా ప్రతినిధుల బృందం తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష...