మంగళగిరి మేయర్గా ఓ అసాధారణ వ్యక్తి!
రాజకీయాల్లో కీలక పదవులు కేవలం ఆర్థిక బలం, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే దక్కుతాయనే అభిప్రాయానికి భిన్నంగా తెలుగుదేశం హైకమాండ్, నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి-తాడేపల్లి...
